Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


ఎబి కల్పతరువు డిపాజిట్లు

ఎబి కల్పతరువు డిపాజిట్లు

  • ఇది ఒక సంచిత ( క్యుములేటివ్) టర్మ్ డిపాజిట్.
  • కనీస మొత్తం రూ.100 డిపాజిట్ చేయవలెను.
  • గరిష్ట పరిమితి లేదు.
  • డిపాజిట్ పీరియడ్: కనీసం 6 నెలల కాలానికి గరిష్ట 10 సంవత్సరాలు
  • వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన కలపబడును మరియు డిపాజిట్ మెచురిటి అయినప్పుడు చెల్లిస్తారు
  • వ్యాప్తిలో ఉన్న వడ్డీ రేట్లు క్రింది విధంగా ఉన్నాయి:

    డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్ల పై వడ్డీ రేట్లు


chiclogo