ప్రధాన్ మంత్రి జన్ ధన్ యొక్క జన్ సురక్ష పథకాలు |
ప్రధాన్ మంత్రి జన్ ధన్ యొక్క జన్ సురక్ష పథకాలు |
 |
నమోదు చానెల్స్ (నమోదు నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుంది)
ఛానెల్లు |
విధానము |
SMS |
ప్రధాన మంత్రి జన్ ధన్ యొక్క జన్ సురక్ష పథకాలు (పిఎంజేబివై లేదా పిఎంఎస్బివై) నమోదు కోసం, వినియోగదారుని మొబైల్ నెంబర్ ఎస్ఎంఎస్ అలెర్ట్స్ కోసం బ్యాంక్ తో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
నమోదు చేసుకోడానికి కింది దశలు అనుసరించాలి:
ఎస్ఎంఎస్ సింటాక్స్: PMJBY / PMSBY <స్పేస్> <స్పేస్> <ఎస్బి ఖాతా చివరి 4 అంకెలు> <నామినీ పేరు> <స్పేస్> <నామినీ వయసు> <స్పేస్> <రిలేషన్>
ఎస్ఎంఎస్ 09223011112 కు పంపాలి
ఉదాహరణ:
PMSBY 1234 Jai Bhole 25 Son 09223011112 కు పంపండి
లేదా
PMJBY 1234 Komal 19 Daughter 09223011112 కు పంపండి
వినియోగదారునికి రెండు ఎస్ఎంఎస్ లు వస్తాయి, నిర్ధారించే ఎస్ఎంఎస్ మరియు ప్రీమియం డెబిట్ ఎస్ఎంఎస్.
రెండు స్కీములలో నమోదు చేయడం కోసం, నమోదు చేయబడిన మొబైల్ నెంబర్ నుంచి వేర్వేరు ఎస్ఎంఎస్ లు పైన తెలిపిన విధంగా పంపాలి.
నిర్ధారణ మరియు ఇతర షరతులకు లోబడి ప్రీమియం ఎస్బి ఖాతా నుంచి డెబిట్ అవుతుంది.
|
|
ఇంటర్నెట్ బ్యాంకింగ్ |
కింది లింకు క్లిక్ చేసి, వినియోగదారు ఐడి మరియు పాస్వర్డ్ ఉపయోగించి రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అవ్వండి https://www.onlineandhrabank.net.in
"హోమ్" టాబ్ క్రింద, ఈ క్రింది పేజీ కనిపిస్తుంది.
నమోదు కోసం సంబంధిత పథకం క్లిక్ చేయండి.
ప్రధాన్ మంత్రి జన్ ధన్ యొక్క జన్ సురక్ష పథకాల నమోదు |
PMJBY (18 సం. ల నుంచి 50 సం. ల వరకు)  |
PMSBY (18 సం. ల నుంచి 70 సం. ల వరకు)  |
తగిన పథకం ఎంచుకున్న తరువాత, సిస్టమ్ ఎస్బి ఖాతాల యొక్క డ్రాప్ డౌన్ జాబితా చూపిస్తుంది.
కస్టమర్ తగిన ఎస్బి ఖాతా ను ఎంచుకోవాలి.
ఎంపిక చేసుకున్న తరువాత, నామినేషన్ వివరాలు సవరించి నిర్ధారించడానికి వీలుగా డిస్ప్లే అవుతాయి,
నిర్ధారించిన తరువాత, స్కీము నమోదు అభ్యర్థనను అంగీకరిస్తూ నిర్ధారణ ఎస్ఎంఎస్ పంపబడుతుంది
|
|
|
ఎటిఎమ్ |
ఏదేని మా ఏటిఎం లో ఏటిఎం/డెబిట్ కార్డు ను ఇన్సర్ట్ చేయండి.
సేవలు> మరిన్ని> భీమా ను ఎంచుకోండి
ఎటిఎం స్క్రీన్ రెండు భీమా పథకాలను ప్రదర్శిస్తుంది - పిఎంజేబివై మరియు పిఎంఎస్బివై
నమోదు కోసం అవసరమైన బీమా పథకం ఎంచుకోండి.
పథకం ఎంచుకున్న తరువాత, ఏటిఎం 'అంగీకరించు' మరియు 'రద్దు' ఎంపికలతో ఒక నిర్ధారణ స్క్రీన్ ప్రదర్శిస్తుంది.
'అంగీకరించు' ఎంపికను ఎంచుకున్న తరువాత సంబంధిత పధకం కింద నమోదు అభ్యర్థన అంగీకరించబడుతుంది మరియు నిర్ధారణ ఎస్ఎంఎస్ పంపబడుతుంది.
పథకానికి నమోదు చేయడ౦ అన్ని నియమ నిబంధనలకు లోబడి, ఉన్న మార్గదర్శకాల ప్రకారం ఉంటుంది.
నిర్ధారణ మరియు అన్ని నియమ నిబంధనలకు లోబడి ప్రీమియం ను సేవింగ్స్ ఖాతా నుంచి డెబిట్ చేస్తారు.
|
|
|