Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)

పథకం పేరు

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్-1968


ఈ పథక౦ యొక్క కాలపరిమితి

It is a 15-YEAR Account (15 full complete Financial Years)


సభ్యత్వ పరిమితి

500 / - కంటే తక్కువ కాదు మరియు Rs.1,50,000 / కంటే ఎక్కువ కాదు - సంవత్సరం మొత్తానికి ఒకే సారి లేదా వాయిదలవారీగా 12 వాయిదాలకు మించకుండా.


వడ్డీ రేటు

 

8.00 % w.e.f. 01-01-2019 till 31-03-2019 - Compounded annually (as prescribed in the Official Gazette published by the GOI on a quarterly basis). Interest is paid on funds deposited before 5th of every month.


హోల్డింగ్ పద్ధతి

Any individual on his behalf or on behalf of a minor of whom he is Guardian or an association of persons or body of individuals can subscribe for PPF fund. NRIs and HUFs cannot open accounts under this scheme.


పన్ను విధానం

ఆర్థిక సంవత్సరం మొత్తంలో పి‌పి‌ఎఫ్ ఖాతా కు డిపాజిట్ చేయబడిన మొత్తం సొమ్ము ఐ‌టి‌ఆర్ చట్టం లోని సెక్షన్ 80సి కింద మినహాయింపబడినవి.


బదిలీ

దీనిని ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. (ఇంటర్ బ్యాంక్ మరియు ఇంట్రా బ్యాంకు)


నామినేషన్ సౌకర్యం

నామినేషన్ సౌకర్యం అందుబాటులో ఉంది.


ఉపసంహరణ సౌకర్యం

మొదటి సబ్స్క్రిప్షన్ సంవత్సరాంతం కు 5 సంవత్సరాల తరువాత ఖాతా నుంచి ఏ సమయంలోనైనా నగదు ఉపసంహరించుకోవచ్చు. లోన్ మొత్తం ఉపసంహరించిన సంవత్సరానికి మునుపటి సంవత్సర౦ తరువాతి నాలుగవ సంవత్సరం చివర లేదా మునుపటి సంవత్సరం చివర ఉన్న క్రెడిట్ మొత్తం లో 50%, రెండింటిలో ఏది తక్కువైతే అంతా ఉంటుంది. ఒక సంవత్సరం లో ఒక ఉపసంహరణ మాత్రమే అనుమతించబడును.


రుణ సదుపాయం.

మొదటి సబ్స్క్రిప్షన్ చేసిన సంవత్సరాంతం నుండి ఒక సంవత్సరం ముగిసిన తర్వాత మరియు అయిదు సంవత్సరాలు ముగియక మునుపే అనుమతించబడినది. రుణానికి దరఖాస్తు చేసుకున్న సంవత్సరానికి మునుపటి రెండవ సంవత్సరం చివర ఉన్న క్రెడిట్ లో 25% మించకూడదు.


లోన్ మరియు వడ్డీ చెల్లింపు

లోన్ మంజూరు అయిన నెలలోని మొదటి రోజునుంచి 36 నెలల లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపు ఒకటి లేదా రెండు లేదా అంతకన్నా ఎక్కువ వాయిదాలలో చెల్లించవచ్చు.


అప్లికేషన్ ఫారం మరియు శాఖలు

దరఖాస్తు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

శాఖలు జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి


ఖాతా పొడిగింపు

చందాదారుల యొక్క ఎంపిక మేరకు పరిమితిని ఇంకొక 5 సంవత్సరాలు పొడిగించవచ్చు.


ఖాతా మూసివేత

ప్రాథమిక చందా తరువాత 15 సంవత్సరాలు ముగిశాక చందాదారుడు తన ఖాతాను మూసివేయవచ్చు.


chiclogo