 |
|
ఎబి ప్రొఫెషనల్ ఋణాలు |
|
|
అర్హత గల రుణగ్రహీతలు |
 |
ప్రాక్టీస్ లో ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్లు, వెలకట్టేవారు (వాల్యూయర్), యజమాన్యం (మేనేజ్మెంట్)/ఆర్థిక సలహాదారులు ( ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్), కంపెనీ సెక్రటరీలు, కాస్ట్ అకౌంటెంట్స్ మొదలగువారు.
|
- వ్యక్తులు, సంస్థలు, పరిమిత బాధ్యత సంస్థలు (లిమిటెడ్ లయబులిటి), కంపెనీలు లేదా ప్రొఫెషనల్ సేవలు అందించడం లో నిమగ్నమైన సంస్థలు.
- కనీసం రెండు సంవత్సరాలుగా ఆదాయపు పన్ను కట్టినవారై ఉండాలి.
- ఆయా ప్రొఫెషనల్ అసోసియేషన్ / బోర్డు / బాడీ తో ఒక నమోదిత సభ్యుడై ఉండాలి.
|
|
వడ్డీ రేటు |
 |
RLLR+ 3.45%
|
|
|
ఈ ఋణ౦ యొక్క ఆవశ్యకత |
 |
కార్యాలయాల ఏర్పాటు లేదా కార్యాలయం ప్రాంగణ పునరుద్ధరనకు, కార్యాలయ ప్రాంగణంలో ఫర్నిషింగ్, ఉపకరణాల కొనుగోలు, పరికరాలు & పుస్తకాల కొనుగోలు, ప్రొఫెషనల్ ల యొక్క ప్రయాణ ఖర్చులు, రోజువారీ నిర్వహణకు కావలసిన నిర్వహణ మూలధనం (వర్కింగ్ కాపిటల్) కోసం.
|
|
|
సదుపాయం యొక్క స్వభావం |
 |
టర్మ్ లోన్, ఓవర్ డ్రాఫ్ట్ లేదా క్రెడిట్ యొక్క ఉద్దేశాన్ని బట్టి రెండు సదుపాయాలు కూడా పొందవచ్చు.
|
|
|
మంజూరు చేయు ఋణము మొత్తము |
 |
ఈ పథకం క్రింద గరిష్టంగా రూ. 10 లక్షల వరకు ఆర్థిక సహాయం ఇవ్వబడును
|
|
|
పూచీ |
 |
ఋణ గ్రహీత యొక్క వ్యక్తిగత పూచీ మరియు బ్యాంక్ ఆర్థిక సహాయంతో కొన్న వస్తువు యొక్క హైపోథికేషన్.
|
|
|
|
 |
కొల్లేటరల్ సెక్యూరిటి లేదా మూడవ పార్టీ యొక్క గ్యారంటీ అవసరంలేదు. మరియు ఇది సిజిటిఎంఎస్ఈ పరిధి లోకి వస్తుంది.
|
|
|
లోన్ మొత్తం యొక్క అంచనా |
 |
- టర్మ్ లోన్: కొనుగోలు చేసిన ఆస్తి యొక్క ధరలో 75%.
- మూలధన (Working Capital) పరిమితి: లాభ నష్టాల ఖాతా (ప్రాఫిట్ అండ్ లాస్ అక్కౌంట్) ప్రకారం ప్రకారం గత ఏడాది రెవిన్యూ వ్యయంలో 75%.
- బహిర్గత పరిచిన మొత్తం - గత రెండు సంవత్సరాల వార్షిక ఆదాయమునకు రెండు రెట్లు
|
|
|
వడ్డీ రేటు |
 |
బేస్ రేటు + 3.25% = 13.5% (ప్రస్తుతం)
|
|
|
ప్రొసెసింగ్/ ముందస్తు ఛార్జీలు |
 |
ఋణ మొత్తంలో 0.50 %
|
|
|
ఇతర ఛార్జీలు |
 |
సిజిటిఎంఎస్ఈ ప్రీమియం రుణగ్రహీత భరించాలి.
|
|
|
తిరిగి చెల్లించు నిర్ణీత కాలము |
 |
అసలు మరియు వడ్డీ లకు గరిష్టంగా ఒక సంవత్సరం చెల్లింపు సెలవు (పేమెంట్ హాలిడే) తో గరిష్టంగా 60 నెలవారీ కంతులు
|
|
|
అదనపు సౌకర్యాలు |
 |
రూ. లక్ష కు మించని రెమిటెన్స్ చార్జీలలో 50% రాయితీ (నెలకు మూడుసార్లు మాత్రమే)
|
|
|
|
|