- ఏ గరిష్ట పరిమితి లేదు
- కనీసం కాలం 6 నెలల గరిష్ట కాలం 10 సంవత్సరాలు
- త్రీమాసిక వడ్డీ కలుపుదల
- 6 నెలల లోపు మూసివేతకు పెనాల్టీ
- జమచేయువారు తమ కనీస మొత్తాన్ని పేర్కొన్న నెలసరి వాయిదాలకు లోబడి దరఖాస్తు చేసుకోవాలి. ఒకసారి ఎంచుకున్న మొత్తం తరువాత మార్చబడదు.
- 6 నెలల లోపు మూసివేతకు పెనాల్టీ వివరములు
రూ .100/- కన్నా తక్కువ మొత్తంతో క్లోస్ చేసిన డిపాజిట్ ఖాతాకి రూ .10 / - పెనాల్టీ.
రూ .100/ - వరకు 1000/ - మధ్య ఉన్న మొత్తంతో క్లోస్ చేసిన డిపాజిట్ ఖాతాకి రూ .20 / - పెనాల్టీ.
రూ .1000/- కంటే ఎక్కువగా ఉన్న మొత్తంతో క్లోస్ చేసిన డిపాజిట్ ఖాతాకి రూ .50 /- పెనాల్టీ.
ప్రస్తుతం వాడుకలో ఉన్న వడ్డీ రేట్లు క్రింది విధంగా ఉన్నాయి:
దేశీయ టర్మ్ డిపాజిట్ల పై వడ్డీ రేట్లు
|