Andhra Bank
English | हिंदी     

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

ఆంధ్ర
కార్డులు
ఆంధ్ర క్రెడిట్ కార్డులు


మా క్రెడిట్ కార్డ్స్ యొక్క ముఖ్యాంశాలు:

అన్ని విసా మరియు మాస్టర్ కార్డ్ అనుబంధాల వద్ద విస్తృత అంగీకారం.

ఏడాదికి రూ .1.80 లక్షల కనీసం నిరూపితమైన ఆదాయం వున్నవారికి నగదు అడ్వాన్స్ సదుపాయం గల కార్డులు జారీ చేస్తారు.

ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర డెబిట్ కార్డులు


ఏటియం కార్డ్ అంటే ఏమిటి?

ఏటియం కార్డ్ ఆంధ్రాబ్యాంక్ యొక్క యాజమాన్యకమైన కార్డ్ మరియు మా బ్యాంక్ ఏటియం లు మరియు భాగస్వామ్య బ్యాంకుల ఏటియంలలో లావాదేవీలు చేయడం కోసం ఏటియంలలో ఉపయోగించవచ్చు. వ్యాపార సంస్థలలో కొనుగోళ్లకు ఉపయోగించబడదు

ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర ప్రీపెయిడ్ కార్డులు

ప్రీపైడ్ కార్డ్ ఒక ముందస్తు పరిమితి వున్న డబ్బును నిల్వచేసుకోగల కార్డు. ఇది భారతదేశంలో పిన్ సహాయంతో పీవోయస్ లావాదేవీలు చేయగలిగిన మొదటి ప్రీపెయిడ్ కార్డు, స్వయం కార్డ్ లాకింగ్ సదుపాయం, కస్టమర్ సెల్ఫ్ కేర్ చర్యలకు కస్టమర్ చే సొంత 4 డిజిట్ పర్సనల్ యాక్సెస్ కోడ్ ఎంపిక మరియు అత్యవసర వినియోగం కోసం స్టాండ్-ఇన్ కార్డు సౌకర్యంతో ఇంటర్నేషనల్ ట్రావెల్ ప్రీపెయిడ్ కార్డులు.

ఆంధ్ర

chiclogo