Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

ఆంధ్ర
భీమా
ఆంధ్ర ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.


ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, బరోడా బ్యాంకు, ఎల్ అండ్ జి,మా బ్యాంకు విదేశీ భాగస్వామి యొక్క సహకారాలతో జాయింట్ వెంచర్ సంస్థగా తన కార్యకలాపాలను ప్రారంభించింది.

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ దేశీయ జీవిత బీమా పరిశ్రమలో 23వ అభ్యర్ధిగా ఉంది. ఇది భారతదేశం లో వ్యాపారాన్ని మొదలుచేయుటకు అన్ని నియంత్రణా ఆమోదాలు పొందింది.

ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర ఎబి బ్యాంకస్సూరెన్స్ నాన్ లైఫ్


మా వినియోగదారులకు వివిధ ఆర్థిక ఉత్పత్తులు మరియు సేవలు అందించడానికి, ఆంధ్రా బ్యాంక్ వారి కార్పొరేట్ ఏజెంట్ ఐన యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కం. లిమిటెడ్ తో ముడిపడి ఉంది.

ఈ సౌకర్యం క్రింద, వివిధ నాన్-లైఫ్ & జనరల్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కం. లిమిటెడ్ .సహకారంతో అందించడం జరుగుతున్నది.

ఆంధ్ర
ఆంధ్ర
ఆంధ్ర ఎబి ఆరోగ్యదాన్ పథకం


"ఎబి ఆరోగ్యదాన్ పథకం"ఒక బృంద ఆరోగ్య భీమా పథకం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సహకారంతో పరిచయం చేసి మరియు కుటుంబ ఆరోగ్య ప్రణాళిక లిమిటెడ్(TPA) నిర్వహించబడుతుంది.

ఎబి ఆరోగ్యదాన్ ఒకేసారి మీ ఆరోగ్యం & సంపదల సంరక్షనకి, చాలా సరసమైన (నామమాత్రపు) ప్రీమియంతో మీ కుటుంబ ఆసుపత్రి ఖర్చులను విజయవంతంగా సరితూగగలదు.

ఆంధ్ర
chiclogo