హౌసింగ్ రుణాలు (సాదారణ) |
|
అర్హత
సాదారణ
- వయసు 21 నుంచి 65 సంవత్సరాలు.
- గరిష్ట 20 సంవత్సరాల తిరిగి చెల్లించే సదుపాయం.
- 80% నిర్మాణ వ్యయాన్నిలేదా రిజిస్ట్రేషన్ విలువలో 80% బొత్తిగా కొనుగోలు కోసం రుణంగా పొందవచ్చు.
- ఇంటి కొనుగోలు: స్వతంత్ర ఇంటి యొక్క వయసు 25 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
- ఫ్లాట్ యొక్క వయసు 20 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండకూడదు.
- ఏ హామీ/ సహ-బాధ్యత అవసరం లేదు.
|
|
|
|
|
|
ఎబి హౌసింగ్ రుణాలు - ఎన్నారై |
|
రుణ ఉద్దేశ్యము
ఇంటి/ ఫ్లాట్ కొనుగోలు/ నిర్మాణం, మరమ్మతు/ పునరుద్ధరణకు.
అర్హత
|
|
|
|
వెహికల్ ఋణాలు - సాదారణ - ద్విచక్ర వాహనాలు |
|
పథకం యొక్క స్వభావం
వ్యక్తిగత 2 వీలర్ మరియు 4 వీలర్ రుణాలు
అర్హత
|
|
|
|
వెహికల్ ఋణాలు - జనరల్ - నాలుగు చక్ర వాహనాలు |
|
పథకం యొక్క స్వభావం
వ్యక్తిగత 2 వీలర్ మరియు 4 వీలర్ రుణాలు
అర్హత
|
|
|
|
వెహికల్ ఋణాలు - మహిళా గ్రహీతలు - ద్విచక్ర వాహనాలు |
|
2చక్రవాహనాల కోసం సంవత్సరీక ఆదాయం రూ 60,000 /- కంటే ఎక్కువ ఉండాలి.
అర్హతను నిర్దారించడం కోసం భర్త జీతంలో 50%ను పరిగణన లోకి తీసుకోవడం జరుగుతుంది, ఒకవేల అతను సహ-గ్రహీత ఐతే.
|
|
|
|
వెహికల్ ఋణాలు - మహిళా గ్రహీతలు - నాలుగు చక్ర వాహనాలు |
|
4చక్రవాహనాల కోసం సంవత్సరిక ఆదాయం రూ 1,00,000 /- కంటే ఎక్కువ ఉండాలి.
అర్హతను నిర్దారించడం కోసం భర్త జీతంలో 50%ను పరిగణన లోకి తీసుకోవడం జరుగుతుంది, ఒకవేల అతను సహ-గ్రహీత ఐతే.
|
|
|
|
ఎబి డాక్టర్ పట్టాభి విద్యా జ్యోతి (విద్యా రుణాలు) |
|
|
|
అర్హత
- భారతీయ పౌరులై ఉండాలి.
- కనీస వయస్సు 12 సంవత్సరాలుగా కానీ 30 సంవత్సరాల లోపు ఉండాలి
- ఎంట్రన్స్ టెస్ట్ / ఎంపిక ప్రక్రియ ద్వారా ప్రొఫెషనల్ / టెక్నికల్ కోర్సుల ప్రవేశం పొంది వుండాలి.
- కనీస అర్హత మార్కుల నిభందన లేదు.
|
|
|
భంగారం మీద రుణాలు - వ్యవసాయేతర అవసరాలకు |
|
ఉద్దేశ్యము
వ్యవసాయ మరియు వ్యవసాయేతర కార్యకలాపాల్లో నిమగ్నమైన వ్యక్తులకు ఉత్పాదక ప్రయోజనాల కోసం రుణాలు అనుమతించబడతాయి. స్వచ్ఛమైన వినియోగ ప్రయోజనాలు కలిగిన, వివాహ సమావేశలు/ విద్యా / వైద్య ఖర్చులు మరియు ఇతర ఖర్చుల కోసం రుణాలను అమలులోవున్న నియమాలకు లోబడి మంజూరు చేయడం జరుగుతుంది. రుణాలను ఒకటి లేదా రెండు సంవత్సరాల గరిష్ట వ్యవధిలో తిరిగి చెల్లించాల్సిన అవసరం వుంది. |
|
|
|
|
|
ఎబి వ్యక్తిగత రుణాలు - .వినియోగదారుల రుణాలు |
|
పథకం యొక్క స్వభావం
రిఫ్రిజిరేటర్లు, టీవీలు, చెక్క మరియు ఉక్కు ఫర్నిచర్, వాషింగ్ మిషన్లు, మిక్సర్ మరియు గ్రైండర్లు, వంట సామానులు మరియు ఇతర ఇంటి పరికరాలు, ఇటువంటి సరికొత్త కన్స్యూమర్ డ్యూరబుల్స్ కొనుగోలుకు సాధారణ ఆదాయ హామీ కలిగిన వ్యక్తులకు వినియోగదారుల రుణం అందించడం.
|
|
|
|
ఎబి వ్యక్తిగత రుణాలు - సాఫీ రుణాలు |
|
పథకం యొక్క స్వభావం
వ్యక్తులకు నగదు రుణం.
ఉద్దేశ్యము
రుణగ్రహీత యొక్క ఏ నిజమైన వ్యక్తిగత రుణ అవసరాన్ని తీర్చడం కోసం.
|
|
|
|
|
|
ఎబి తనఖా రుణాలు |
|
ఉద్దేశ్యము
రుణగ్రహీత యొక్క ఏ నిజమైన వ్యక్తిగత రుణ అవసరాన్ని తీర్చడం కోసం.
|
|
|
|
ఎబి రివర్స్ తనఖా రుణాలు |
|
అర్హత
- తమ యాజమాన్య ఆధీనంలోనే ఉన్న ఒక స్వంతమైన నివాస స్థలం వున్న, భారతదేశ సీనియర్ పౌరులు.
- వాణిజ్య ఆస్తికి ఈ పథకం కింద అర్హత లేదు.
|
|
|
|
ఎబి అడ్వాన్స్- అద్దెల రాబడి మీద వచ్చు రుణము |
|
పథకం యొక్క స్వభావం
అద్దెల రాబడి ఆదారంగా పొందు వ్యక్తిగత రుణాలు.
అర్హత
వ్యక్తులు, యజమాని, భాగస్వామ్యం, ప్రజా లిమిటెడ్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ట్రస్ట్. లు ఈ సౌకర్యం పొందడానికి అర్హులు.
|
|
|
|
యన్ యస్ సి లు, కెవిపి లు ఎల్ఐసి పాలసీల మీద పొందు రుణాల యొక్క లక్షణాలు |
|
ఉద్దేశ్యము
ఏదైనా అనిశ్చిత సమయంలో మరియు వ్యక్తిగత రుణ అవసరాన్ని తీర్చేందుకు.
|
|
|
|
ఎబి వృత్తి సంబంధ రుణం |
|
జిడిపి లో ప్రధాన వాటాగా దోహదపడుతున్న సేవారంగంలో వృత్తి నిపుణులు ఒక ప్రధాన స్థానం ఆక్రమిస్తున్నారు. ఈ యెంతో శక్యమైన విభాగంలో తనదైన ముద్రవేయుటకు ఆంధ్రా బ్యాంక్ 30.01.2012వ తేదీ నుండి "ఎబి ప్రొఫెషనల్ రుణం" అనే ప్రత్యేక పథకాన్ని పరిచయం చేసింది.
|
|
|
|