Andhra Bank
English | हिंदी     

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

ఆంధ్ర
మ్యూచువల్ ఫండ్స్
ఆంధ్ర మ్యూచువల్ ఫండ్స్

మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడిదారుల నుండి సేకరించిన డబ్బును జమచేసి మరియు ముందు అనుకున్న ప్రకారం పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్, డెబ్ట్ ఫండ్స్ లేదా బ్యాలెన్స్డ్ ఫండ్స్ కావచ్చు.
ఆంధ్ర మ్యూచువల్ ఫండ్స్ యొక్క లక్షణాలు:

 • మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారుల స్వంతం.
 • ప్రొఫెషనల్ నిర్వాహకులు ఫీజును తీసుకొని నిధుల నిర్వహన చేయడం జరుగుతుంది.
 • నిధులను పెట్టుబడి లక్ష్యం ప్రతిబింబించేలాగా, మార్కెట్ సెక్యూరిటీల యొక్క ఒక పోర్ట్ ఫోలియోలో పెట్టుబడి పెడతారు.
 • పోర్ట్ ఫోలియో మరియు పెట్టుబడిదారుల హోల్డింగ్స్ విలువ పెట్టుబడి యొక్క మార్కెట్ విలువ మార్పుతో మార్పుచెందుతుంది.

క్రింది మ్యూచువల్ ఫండ్ కంపెనీల ఉత్పత్తులను, దేశవ్యాప్తంగా మా బ్యాంకు అన్ని శాఖల్లో మా AMFIచే గుర్తించబడ్డ మార్కెటింగ్ ఆఫీసర్స్/ సిఆర్వో లు మరియు బ్రాంచ్ మేనేజర్ల సహాయంత ద్వారా మా విలువైన వినియోగదారులకు అందుబాటులోకి తేవడం జరిగింది.

క్రమ సంఖ్య సంస్థ పేరు
1 ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్
2 టాటా మ్యూచువల్ ఫండ్
3 యుటిఐ మ్యూచ్యువల్ ఫండ్
4 ప్రిన్సిపల్ పీఎన్బీ అసెట్ మేనేజ్మెంట్ కం. లిమిటెడ్
5 సుందరం బీఎన్పీ పారిబాస్ మ్యూచువల్ ఫండ్
6 రిలయన్స్ మ్యూచువల్ ఫండ్
7 కొటక్ మ్యూచువల్ ఫండ్
8 ఫిడిలిటీ మ్యూచువల్ ఫండ్
9 బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్
10 ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్
11 బరోడా పయనీర్ మ్యూచువల్ ఫండ్
12 ఐఎన్జీ వైశ్యా మ్యూచువల్ ఫండ్

ఫండ్స్ ని పరిమాణాత్మక విశ్లేషణలైన అస్థిరత, ప్రమాదపు సర్దుబాటు చెల్లింపులు, రోలింగ్ చెల్లింపులు మరియు గుణాత్మక విశ్లేషణ ఐన ఫండ్ పనితీరు మరియు పెట్టుబడి విధాలు వంటి అంశాలను సాధారణంగా శ్రద్ధతో కూడిన ప్రక్రియల ద్వారా ఎంపిక చేస్తారు.

ఆంధ్ర ఒక మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి యొక్క ప్రయోజనాలు

మదుపరులకు మ్యూచువల్ ఫండ్స్ యొక్క ప్రయోజనాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

 • పోర్ట్ఫోలియో యొక్క విభిన్నత.
 • వృత్తి నిర్వహణ.
 • ప్రమాద తగ్గింపు.
 • ట్రాన్సాక్షన్ వ్యయం తగ్గింపు.
 • నగదు ద్రవ్యత్వం.
 • సౌలభ్యం మరియు వశ్యత.

మ్యూచువల్ ఫండ్స్ యొక్క కొన్ని ప్రతికూలతలు.

 • ఖర్చులను నియంత్రించలేరు.
 • మ్యూచువల్ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో నిర్వహణకు సంబంధించిన సమస్యలకు ఏ విధంగా నైనా తయారు చేసిన దస్త్రాలు లేవు.
ఆంధ్ర మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తులు:

 • ఓపెన్ ఎండెడ్ ఫండ్స్
 • క్లోస్ ఎండెడ్ ఫండ్స్
 • ఈక్విటీ ఫండ్స్
 • రుణ నిధులు
 • బ్యాలెన్స్డ్ ఫండ్స్
ఆంధ్ర ఇన్వెస్ట్మెంట్ ఐచ్ఛికాలు

పెట్టుబడిదారులు అన్ని నిధుల నుండి ఆదాయం మరియు అభివృద్ధి లక్ష్యాలను సాధించవచ్చు
 1. డివిడెండ్ ఆప్షన్ (రెగ్యులర్ డివిడెండ్ / తాత్కాలిక డివిడెండ్)
 2. వృద్ధి ఎంపిక
 3. తిరిగి పెట్టుబడి ఎంపిక
చాలా ఫండ్లు బహుళ ఎంపికలలో బహుళ ఎంపికల మధ్య మారడానికి మరియు సౌకర్యాన్ని అందిస్తున్నాయి.
ఆంధ్ర రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్

 • సెబీ (మ్యూచువల్ ఫండ్) నియంత్రణలు 1996.
 • బ్యాంకు అందిస్తున్న మ్యూచువల్ ఫండ్స్లో మీద స్పాన్సర్లకు నియంత్రక హామీగా ఆర్బిఐ వున్నది.
 • జి-సెక్లు మరియు మనీ మార్కెట్ల నియంత్రకం.
 • స్టాక్ ఎక్స్చేంజ్ - జాబితాలో వున్న మ్యూచువల్ ఫండ్లు.
 • కంపెనీల చట్టం _ AMCలు, ట్రస్టీ కం., CLB క్రమబద్ధీకరణలు, కంపెనీలకు ROC, చట్టాలు రూపొందించడానికి DCA , నిబందనలు పాటించని దర్శకులను శిక్షించడానికి.
 • పబ్లిక్ ట్రస్టీ కార్యాలయం - ధర్మకర్తలకు వ్యతిరేకంగా ఫిర్యాదుల నమోదు.
ఆంధ్ర స్వీయ నియంత్రణా సంస్థలు

 • నియంతృడి నుండి అధికారాలు ఉత్పాదించడానికి.
 • ఉప నిబంధనలు చేయడానికి సామర్థ్యం.
 • ఉదాహరణ: స్టాక్ ఎక్స్చేంజ్
 • పారిశ్రామిక సంఘాలు (పరిశ్రమ యొక్క సంపూర్ణ అభిప్రాయం, మార్గదర్శకాలు& సిఫార్సులు ఉదా: - AMFI)
పెట్టుబడిదారుడి రక్షణ కోసం - నిబంధనలతో కూడిన మ్యూచువల్ ఫండ్స్ రంగం పెట్టుబడిదారుడి ప్రయోజనాలను కాపాడేందుకు నియంత్రించబడుతుంది.
ఆంధ్ర మధ్యవర్తిగా:

 • మేము పెట్టుబడి పెట్టు ఖాతాదారులకు అందుబాటులో ఉండే, వివిధ పథకాలు వివరించి సులభమైన మరియు అనుకూలమైన విధంగా ముందుకువెళ్తాము, దీనితో పెట్టుబడిదారులకు పరిపాలనా మరియు వ్రాతపనియందు మద్దతు అందించడానికి తయారుగా వుంటాము.
 • బ్యాంక్ పెట్టుబడి పెట్టు వినియోగదారులకు అధిక నాణ్యతగల సలహాలను మరియు ఉత్పత్తి సమాచారం అందిస్తుంది.
 • బ్యాంక్ ఈ సేవను ఖాతాదారులకు తెలిసేలా ఒక ప్రత్యేక మరియు విలువ ఆదారిత సేవ యొక్క స్థానంలో వుంచడం జరుగుతుంది, ఈ పనిని సొంతంగా పూర్తి చేయడం కష్టమే కావచ్చు కానీ అలాంటి వాటిని వివరించేందుకు బ్యాంక్ మీ సేవలో వున్నది.
 • పెట్టుబడిదారులు వారు చెల్లిస్తున్న లావాదేవీల మరియు మధ్యవర్తిత్వపు ఖర్చు వారికి బదులుగా కౌన్సిలింగ్ మరియు మార్గదర్శకాల నుండి దీర్ఘ-కాలిక ప్రయోజనాల ద్వారా ప్రాప్తమవుతుందని ఒప్పించే మద్ధతునిస్తుంది.
ఆంధ్ర కెవైసి ని 1 ఫిబ్రవరి 2008 నుండి అన్ని మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు తప్పనిసరి చేశారు.


01ఫిబ్రవరి 2008 నుంచి అమలులోకి వచ్చిన దాని ప్రకారం, ఏ పెట్టుబడిదారుడైనా (దరఖాస్తుదారులు) మ్యూచువల్ ఫండ్స్ (ఆన్లైన్ మ్యూచువల్ ఫండ్ లేదా భౌతిక అప్లికేషన్ గాని) లో రూ.50,000 మరియు మించి పెట్టుబడి పెట్టుటకు CVL తో కెవైసి కి విధేయులై చేయాల్సివుంటుంది. అలా కాని పక్షంలో లావాదేవీలను జరిపినను మ్యూచువల్ ఫండ్ సంస్థలు వాటిని తిరస్కరించడం జరుగుతుంది.

సెబి ప్రకటన ప్రకారం: సెబి/ ఐఎండి/ CIR నం 4/ 168230/09, వివిధ మ్యూచువల్ ఫండ్ కంపెనీల వివిధ ఉత్పత్తులపై పంపిణీదారు/ బ్యాంక్ వారు సంపాదిస్తున్న కమిషన్ ను పెట్టుబడిదారుల డిమాండ్ చేయడం వల్ల దానిని కూడా అందుబాటులోకి తేవడం జరుగుతుంది.

ఈ కమిషన్ చెల్లింపులు ఏ ముందస్తు అనుమతి లేకుండా, AMC & బ్యాంక్ మధ్య స్వంత అభీష్టానుసారం మరియు ఒప్పందం ప్రకారం మార్చబడవచ్చును.

మరింత సమాచారం కోసం, దయచేసి మీ సమీపంలోని ఆంధ్రా బ్యాంక్ శాఖను సందర్శించండి.

chiclogo