Andhra Bank
English | हिंदी     

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్

నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్


నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్ - ఇతర బ్యాంకులకు ఆన్-లైన్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ) ఎబి ఎక్స్ ప్రెస్ గా పిలువ బడును.


NEFT ఏమిటి?


నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) ద్వారా డబ్బు బదిలీ అదే రోజున ఒక బ్యాంక్ నుండి మరొక బ్యాంకు కు జరుగుతుంది. ఇతర మాటలలో, ఇందులో లావాదేవీలను వారు ప్రాసెస్ చేసిన వెంటనే లావాదేవీలు జరిగేవిధంగా తయారుచేసిన ఒక ఎలక్ట్రానిక్ చెల్లింపుల ప్రాసెసింగ్ పర్యావరణం.


ఎవరికి ఈ సదుపాయం లభిస్తుంది


వారి సేవింగ్స్ / కరెంట్ అకౌంట్స్ వున్న శాఖల్లో మాత్రమే వినియోగదారులు ఈ సదుపాయం ఉపయోగించగలరు.


ఏ విధంగా అది వినియోగదారులకు లాభదాయకం


కస్టమర్ మరొక బ్యాంకు శాఖ ఖాతాకు నిధులను జమచేయవచ్చు.
నిధులు నామమాత్రపు వ్యయం తో తక్షణమే బదిలీ చేయవచ్చు.


కనీస లావాదేవీ మొత్తం


రూ. 1/-


గరిష్ట లావాదేవీ మొత్తం


ఏ పరిమితి లేదు.


ఛార్జీలు
లోపలి లావాదేవీ ఉచిత
బాహ్య లావాదేవీ స్లాబ్ ఛార్జీలు మించకుండా
రూ .10,000/- వరకు రూ. 2.50 ప్రతి లావాదేవీకి
రూ .1 లక్ష వరకు రూ. 5.00 ప్రతి లావాదేవీకి
1 లక్ష- 2 లక్షల మధ్య రూ. 15.00 ప్రతి లావాదేవీకి
రూ .2 లక్షల పైన రూ. 25.00 ప్రతి లావాదేవీకి


కస్టమర్ ఈ చెల్లింపుల కోసం యేం కలిగి ఉండాలి


చెల్లింపులు చేయాలనుకున్న బ్యాంకు శాఖ యొక్క IFSC కోడ్ (IFSC ఒక 11 అక్షరాలు కోడ్)
లబ్ధిదారుల బ్యాంక్ ఖాతా సంఖ్య, పేరు మరియు చిరునామా (ఎవరికి చెల్లింపులు ఉద్దేశించబడినవో వారివి)
పైన వివరాలతో శాఖను సంప్రదించండి.


శాఖ యొక్క IFSC ఎలా పొందాలీ
  • ఇది బ్యాంకు ద్వారా సరఫరా చేయబడే అన్నీ చెక్కు లీఫ్ లలో అందుబాటులో ఉంతుంది.
  • మరియు శాఖ నుండి కూడా పొందవచ్చును.

లబ్దిదారునికి నిధులు చేరే కాలావ్యవధి ఏమిటి


అదే రోజున, చెల్లింపు జరిగిన 2 గంటల లోపు.


NEFT ద్వారా చెల్లింపులకు కోసం నిర్దేశించిన సమయం


సోమవారం నుండి శనివారం వరకు: 08:00 గంటలు నుండి 19:00 గంటలు

NEFT ఆదివారాలు, జాతీయ సెలవు దినాలు, మరియు 2 వ & 4 వ శనివారం తప్ప అన్ని రోజులలో పనిచేస్తుంది.


ఖాతా సంఖ్య ప్రాముఖ్యత


బాహ్య:
నిధుల పరిహారం చేస్తుండగా, రసీదులో లబ్దిదారుని(ఎవరికి చెల్లింపు ఉద్దేశించబడిందో) యొక్క ఖాతా సంఖ్యను సరిగ్గా ప్రస్తావించాల్సి ఉంది.
లోపలికి బ్యాంకు వినియోగదారుడు ఇతరుల నుండి చెల్లింపులను కోరితే, అందులో మీ 15 అంకెల ఫినాకిల్ ఖాతా సంఖ్య తప్పనిసరిగా రాయాలి.


హెల్ప్ లైన్


మరిన్ని వివరాలు మరియు NEFT ఫిర్యాదుల పరిష్కారం కోసం, క్రింది చిరునామా లో సంప్రదించండి:
ఆంధ్రాబ్యాంక్, సేవా కేంద్రం,
11, హోమీ మోడీ స్ట్రీట్, బన్సిలాల్ బిల్డింగ్
ఫోర్ట్, ముంబయి 400 001
ఫోన్: 022-22610228 / 22610106
ఇమెయిల్: neftcell@andhrabank.co.in



NEFT ఎనేబుల్ కోసం శాఖలు ఇక్కడ క్లిక్ చేయండి

NEFT ఫిర్యాదులు rederessal కోసం NEFT కస్టమర్ ఫెసిలిటేషన్ సెంటర్లు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

chiclogo