Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి


OLTAS

పరిచయం

మా బ్యాంక్ ఖాతాల వివిధ హెడ్ ల ప్రత్యక్ష పన్నులను అధికార శాఖల ద్వారా సేకరిస్తూ మరియు క్రమంగా ఆ సేకరణలని ఏకీకృతం చేసి నోడల్ బ్రాంచుకు పంపి ఆ తరువాత, దాని స్వంత సేకరణలతో సహా అధికార శాఖల నుండి అందుకున్న అదే రోజు మొత్తం రోజు వసూళ్ళు పరిహారం నాగ్పూర్ వద్దవున్న మా లింక్ బ్రాంచ్ కు మొత్తం సేకరణలు పంపడం, ఆపై నాగ్పూర్ బ్రాంచ్ వెంటనే సేకరణ సంఖ్యలను ఆర్బిఐ, సిఏయస్, నాగ్పూర్ కి సూచించి మరియు ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాకు జమచేయడం జరుగుతుంది.


ప్రత్యక్ష పన్నులు అంటే ఏమిటి

కింద తెలిపిన పన్నులలో ఏ ఒక రకమైన పన్నును చెల్లింపుదారుల ద్వారా కట్టినా అది ప్రత్యక్ష పన్నుగా పరిగణించబడుతుంది.

కార్పొరేట్ పన్ను
ఆదాయ పన్ను
హోటల్ రిసీట్స్ టాక్స్
వడ్డీ పన్ను
ఎక్స్పెండిచర్ పన్ను
హౌసింగ్ డ్యూటీ
సంపద పన్ను
గిఫ్ట్ పన్ను
సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్
బ్యాంకింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్ టాక్స్
ఫ్రింజ్ బెనిఫిట్స్ పన్ను


వీరి నుండి పన్నులు అంగీకరించవచ్చు:

ప్రత్యక్ష పన్నులను చెల్లిస్తానని పేర్కొన్న వ్యక్తి నగదుగా గాని అదే అధికార బ్యాంకు శాఖ వద్ద లేదా అదే సెంటర్ వద్ద మరొక బ్యాంకు పై తీసిన చెక్కు/ డ్రాఫ్ట్ ద్వారా చేయవచ్చు.


OLTAS ఏమిటి:

OLTAS (ఆన్ లైన్ ట్యాక్స్ అకౌంటింగ్ సిస్టమ్)పన్ను సంస్కరణల సలహా గ్రూప్ సిఫారసు ప్రకారం పరిచయం చేయబడిన ఒక స్థిరమైన, విజయవంతంగా పరీక్షించి మరియు నిరూపించబడిన ఆన్ లైన్ ఎలక్ట్రానిక్ పద్దతి ద్వారా పన్ను డేటా ట్రాన్స్మిషన్ చేయు వ్యవస్థ.


OLTAS యొక్క ఉద్దేశ్యము:

OLTAS ఉద్దేశ్యము, ఆర్బిఐ చేత అధికార బ్యాంకు శాఖల ద్వారా సేకరించిన పన్ను డేటాను మరియు ప్రభుత్వం నిధులను వేగవంతంగా అందించడం.


OLTAS నందు వున్న ప్రక్రియ :

చలాన్ వారీగా పన్ను సేకరణ డేటా అధికార బ్రాంచ్ నుండి సంబంధిత నోడల్ బ్రాంచ్ కు, అక్కడి నుంచి లింక్ బ్రాంచ్ (నాగ్పూర్)కు ఆతరువాత సిబిడిటి కి ఏజెంటైన నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) కు బదిలీ చేస్తారు. డేటా .ట్రాన్స్మిషన్ ను అదే రోజున ఆన్ లైన్ లో చేయాలి.


చలాన్ ఫారం:

పన్ను చెల్లింపుదారుని ద్వారా ప్రత్యక్ష పన్నుల కింద చెల్లించే ప్రతి పన్ను చెల్లింపు కోసం ఒక విశిష్ట చలాన్ ఫార్మాట్ ఉంది, అందులో ప్రధాన చలాన్ పై భాగంలో మరియు దిగువన పన్ను చెల్లింపుదారుల కౌంటర్ ఫాయిల్ ఉంటాయి.

క్రింది సింగిల్ కాపీ చలాన్ పత్రాలు(కేవలం నాలుగు రకాల చలాన్స్ మాత్రమే) వివిధ ప్రత్యక్ష పన్నుల చెల్లింపు కోసం నిర్ణయించ బడ్డాయి:

పన్ను రకం
చలాన్

కంపెనీల ఆదాయపు పన్ను (కార్పొరేషన్ పన్ను మరియు సంస్థలు కాకుండా ఇతరములు).

ITNS 280

కార్పొరేట్లు & నాన్-కార్పొరేట్లు నుండి టిడియస్

ITNS 281

సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్, హోటల్ రిసీట్స్ టాక్స్, వడ్డీ మీద పన్ను, వ్యయాలు/ ఇతర పన్నులు. ఏస్టేట్ డ్యూటీ, వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్

ITNS 282

బ్యాంకింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్ టాక్స్, ఫ్రింజ్ బెనిఫిట్స్ ట్యాక్స్

ITNS 283

తరువాత
chiclogo