Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

 

విశ్రాంత ఉద్యోగుల సమాచారం

విశ్రాంత ఉద్యోగులకు గమనిక
2001 లో విఆర్ఎస్ కింద నిష్క్రమించిన విశ్రాంత ఉద్యోగుల సమాచారం
*****

2001 లో విఆర్ఎస్ కింద నిష్క్రమించిన సిబ్బంది నుండి పెన్షన్ కమ్యూటేషన్ పునఃస్థాపన విచారణ కోసం యెన్నో టెలిఫోన్ కాల్స్ మేము అందుకుంటున్నాము.
దీనికి సంబంధించి, సిబ్బంది జనవరి/ ఫిబ్రవరి 2001 లో విముక్తులైనప్పటికీ వారి యొక్క కమ్యుటేషన్ ని మే/ జూన్/ జూలై 2001 నెలల్లో చెల్లించారని సమాచారం.
పెన్షన్ నిబంధనల ప్రకారం పెన్షన్ కమ్యూట్ ఐన తేదీ నుండి 15 సంవత్సరాల గడువు దాటిన తరువాత ఆ విలువను పునరుద్ధరించబడుతుంది.
అందువల్ల, కమ్యూట్ ఐన పెన్షన్ విలువ యొక్క పునరుద్ధరణ మే/ జూన్/ జూలై 2016 సంబంధిత నెలల్లో పూర్తి అవుతుంది.
ఫించనుదారుని నుంచి ఏ ప్రాతినిధ్యం లేకుండా ఆయా తేదీల్లో స్వయంచాలకంగా పునరుద్ధరణ అవుతుంది. "

ఆంధ్ర బ్యాంక్ ముసుగులో కొందరు దుండగులు ఉద్యోగుల యొక్క పాన్ , ఏ టి యం పిన్ నెంబర్ కోసం నకిలీ కాల్స్ చేస్తునట్టు సమాచారం, అటువంటి కాల్స్ కి స్పందించకుండా, మరియు వారికి యెటువంటి సమాచారం ఇవ్వవద్దని విశ్రాంత ఉద్యోగులకి మా మనవి.

Medical Health Insurance Policy for Retired Employees for the year 2019-20 -Extension of due date for submission of option letter
IBA MEDICAL HEALTH INSURANCE SCHEME FOR RETIRED EMPLOYEES-ONE TIME OPTION FOR JOINING NEW MEMBERS
CODE WISE - MEDICAL INSURANCE OPTEES 2019-20
Renewal of Group Medical Insurance Policy for retired Bank Employees with effect from 01/11/2019
Health Insurance Policy 2018-19
Obtention of Life Certificate from Staff Pensioners / Staff Family pensioners in November Every Year
Clean Loans to Andhra Bank Retired Employees (Pensioners) to pay Health Insurance Premium
Dhana Vrudhi Deposit Scheme for 400 Days – Information to Retired Employees
Procedure for Claiming Reimbursement of Expenses for Domiciliary Treatment & Procedure to Download E-Card
Life Certificate Proforma - Andhra Bank Staff Pensioners/Staff Family Pensioners
పదవీ విరమణ టిఎ / డీఏ దావా సమయంలో అవసరమైన డిక్లరేషన్
ఆసుపత్రిలో ఖర్చుల పరిహార షెడ్యూల్





chiclogo