ఐటి చెల్లింపు ఎంచుకున్న తరువాత, ఎటిఎం క్రింది ఎంపికలు ప్రదర్శిస్తుంది. |
ఐటి చెల్లింపు
ఐటి రీప్రింట్
|
|
|
చెల్లింపుల కొరకు 'ఐటి చెల్లింపు' ఎంపికను మరియు రసీదుల రీప్రింట్ కొరకు 'ఐటి రీప్రింట్'ను ఎంపికను యెంచుకోండి. ఒకవేళ ఐటి చెల్లింపును యెంచుకుంటే మరియు కార్డు ఇప్పటికే ప్రత్యక్ష పన్నుల కోసం నమోదై ఉంటే, అప్పుడు రిజిస్టర్ పాన్ సంఖ్య మరియు అలియాస్ పేరు ప్రదర్శించబడుతుంది. ఇతర పార్టీలకు ప్రత్యక్ష పన్నుల చెల్లింపులు చేసేందుకు, కార్డుదారుడు ఒకటి అంతకంటే ఎక్కువ పాన్ సంఖ్యలను నమోదు చేసుకోవచ్చు. అటువంటి సందర్భంలో పాన్ సంఖ్యల జాబితాలో, సంబంధిత అలియాస్ పేర్లతో పాటు ప్రదర్శించబడుతుంది.
|
రిజిస్టర్ ఐన పాన్
- పాన్ నంబర్ - పేరు
- పాన్ నంబర్ - పేరు
పైన నుండి ఎంచుకోండి:
కరెక్ట్ ఐతే ఇక్కడ నొక్కండి
తప్పు ఐతే ఇక్కడ నొక్కండి
|
|
కస్టమర్ సిస్టమ్ ప్రదర్శించే ఎంపికల నుండి అతను/ ఆమె సంబంధిత క్రమ సంఖ్యతో సరిచూసుకొని "కరెక్ట్ ఐతే ఇక్కడ నొక్కండి" బటన్ దగ్గర నొక్కడం ద్వారా పన్ను చెల్లింపుకోసం ఒకటి ఎంచుకోవాలి. అప్పుడు కస్టమర్ కి అతను ఎటిఎం ద్వారా ప్రత్యక్ష పన్ను చెల్లింపు కోసం నమోదు చేసుకున్న మైనర్ హెడ్ కోడ్ల నుంచి ఎంచుకోవడానికి ఎంపికను ఇవ్వబడుతుంది.
|
మైనర్ హెడ్ కోడ్
- స్వతంగా కట్టు పన్ను (300)
- ముందస్తు పన్ను (100)
పైన నుండి ఎంచుకోండి:
కరెక్ట్ ఐతే ఇక్కడ నొక్కండి
తప్పు ఐతే ఇక్కడ నొక్కండి
|
|
మైనర్ హెడ్ కోడ్ ఎంచుకోవడం తరువాత క్రమ సంఖ్యను సరిచూసుకొని మరియు "కరెక్ట్ ఐతే ఇక్కడ నొక్కండి" బటన్ నొక్కడం ద్వారా, కస్టమర్ అతను చెల్లించాలని అనుకున్న అసెస్మెంట్ ఇయర్ ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
|
మదింపు సంవత్సరం
- 2011-2012
- 2012-2013
పైన నుండి ఎంచుకోండి:
కరెక్ట్ ఐతే ఇక్కడ నొక్కండి
తప్పు ఐతే ఇక్కడ నొక్కండి
|
|
పన్ను అసెస్మెంట్ సంవత్సరం, ఆదాయపు పన్ను, అదనపు రుసుం, వడ్డీ, పెనాల్టీ & ఇతరులు వంటి సబ్ హెడ్స్ ఎంచుకున్న తరువాత, అతని/ ఆమె బ్రాంచ్ వద్ద ముందు నమోదు చేసుకున్న వాటి ఆధారంగా ఎటిఎంలో సమాచారం ప్రదర్శించబడుతుంది. కస్టమర్ అతను అనుకున్న సంవత్సరానికి చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని అందులో ఇవ్వాలి.
|
తరువాత |