 |
|
మహిళా రుణ గ్రహీతలకు ద్విచక్ర వాహన రుణములు. |
|
పధకం స్వభావం
|
 |
మహిళలకు ప్రత్యేకంగా, రెండవ విక్రయంలో నాలుగు చక్రాల వాహనాల కొనుగోలుతో సహా ద్విచక్ర వాహన రుణ పధకం. |
|
|
అర్హత |
 |
- వేతనదారులైన మహిళలు (శాశ్వతంగా నియమితులైన సిబ్బంది)/ వృత్తి పరమైన మరియు ఆదాయ ప్రమాణం కలిగిన స్వయం ఉపాధి కల్పితులు.
- మహిళా రుణ గ్రహీతలకి, వారి పేరు మీద చట్ట బధ్ధమైన డ్రైవింగ్ లైసెన్స్ వుండాలి.
- దరఖాస్తుదారుడి వేతనం ఆంధ్రా బ్యాంక్ ద్వారానే లభించాలి
- రుణ మొత్తం వసూలు కోసం ఉద్యోగస్తుడి నుంచి ఖరారు లేఖ( లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్).
- ప్రత్యేకమైన అంశంగా మేనేజర్ విచక్షణతో పోస్ట్ డేటెడ్ చెక్కు.
- పి మరియు ఎస్ఇ మహిళలు : పోస్ట్ డేటెడ్ చెక్కులు స్వీకరించాలి.
|
|
వడ్డీ రేటు |
 |
|
|
|
36 నెలల వరకు రుణాల కోసం - ఆర్ఎల్ఎల్ఆర్ + 1.95%
36 నెలల నుండి 60 నెలల కంటే ఎక్కువ రుణాలకు - RLLR + 1.95% + 0.25%
|
|
అదాయ విధి విధానం |
 |
ద్విచక్ర వాహనములకు సాలుసరి అదాయం రు. 60,000 /- పైబడి వుండాలి. భర్త కో ఆబ్లిగెంట్ అయిన పక్షంలో, అతని వేతనంలో 50% అర్హతకోసం పరిగణిoచడం జరుగుతుంది.
|
|
|
రుణ సహాయ మొత్తం |
 |
|
|
కొత్త వాహనము వాహనముఇన్వాయిస్ ధరతో సహా రోడ్ ధరమీద 90%., జీవితాంత పన్ను, రెజిస్ట్రేషన్ చార్జీలు, బీమా మరియు విడి భాగములు ఏమైనా వుంటే, రు. 5,000 /- మేరకు లేదా 3 సంవత్సరాల మొత్తం వేతనం ఏది తక్కువ అయితే అది.
రెండవ విక్రయం: నాలుగు చక్రాల వాహనములు (మూడు సంవత్సరాల కంటె ఎక్కువ పాతవి కానివి): గ్యారేజ్ విలువ యొక్క60% లేదా 3 సంవత్సరాల మొత్తం ఆదాయంలో ఏది తక్కువ అయితే అది.
|
|
తిరిగి చెల్లింపు |
 |
ద్విచక్ర వాహనముల కొరకు – కనీసం 12 నెలలు మరియు గరిష్టంగా 60 నెలలు (ఇఎ్విఇ). |
|
|
కో-ఆబ్లిగేషన్ |
 |
భర్త/తండ్రి లేదా బ్యాంకుకి ఆమోదయోగ్యమైన ఏ మూడవ పక్షమైనా.
|
|
|
భద్రత |
 |
Hypకొనుగోలు చేసిన వాహనం తాకట్టు. |
|
|
పత్రములు |
 |
చట్ట బధ్ధమైన డ్రైవింగ్ లైసెన్స్
ఆదాయ ప్రమాణం – వేతనం స్లిప్/ ఐటి రిటర్న్స్ / ఎస్సెస్మెంట్ ఆర్డర్, ప్రొఫార్మా ఇన్వాయిస్.
రెండవ విక్రయం కొరకు ప్రముఖమైన గ్యారేజ్ నుంచి విలువ గురించిన ధృవ పత్రం.
|
|
|
రాయితీలు |
 |
ప్రోసెసింగ్/ అప్ ఫ్రంట్ ఛార్జీలు – ఏమీ లేవు.
పధకం ప్రకారం రాయితీలు – ప్రోసెసింగ్ ఛార్జీలు లేవు.
అనాలస్యమైన తిరిగి చెల్లింపు కొరకు – వడ్డీ మీద 0.50% –బ్యాక్ ఎండ్.
|
|
|
ముందు చెల్లింపు ఛార్జీలు |
 |
ముందుగా చెల్లించే సమయంలో నాలుగు చక్రాల వాహనాలకీ మరియు ద్విచక్ర వాహనాలకీ, మిగిలిన రుణ మొత్తంలో 1%. |
|
|