Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

బ్యానర్

ఎబి EMERALD కరెంట్ ఖాతా

అర్హత


వ్యక్తులు, ఉమ్మడి హిందూ మతం కుటుంబ సంస్థలు, ఏకైక యాజమాన్య సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, ప్రైవేట్ మరియు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు, పబ్లిక్ కార్పొరేషన్స్, క్లబ్బులు మరియు సంఘాలు, కో-ఆపరేటివ్ సొసైటీస్, ప్రభుత్వ విభాగాలు, మత మాన్యాలు, సెమీగవర్నమెంట్ లేదా స్థానిక సంస్థలు, ట్రస్టులు, మొదలైనవి

ఖాతా రూ.2,00,000/- ప్రారంభ డిపాజిట్ మరియు రూ.3,00,000/- త్రైమాసిక సగటు సంతులనంతో తెరవవచ్చు.


జనరల్ ప్రయోజనాలు

  • లాకర్ కేటాయింపులో ప్రాధాన్యం.

  • నెలకు1000 వ్యక్తిగతీకరించిన చెక్ లీవ్స్ ఉచితంగా ఇవ్వబడును.

  • ఖాతా తెరిచిన శాఖ నుండి ఉచిత అపరిమిత నగదు ఉపసంహరణ సౌకర్యం.

  • ఇతర శాఖల నుండి స్వయంగా అయితే రూ. 2 లక్షల వరకు మరియు మూడవ వ్యక్తి ద్వారా అయితే రూ.50000/- వరకు కెవైసి నిబంధనలను గమనించి ఉచిత నగదు ఉపసంహరణ సదుపాయం.

  • కెవైసి మార్గదర్శకాలను గమనించి స్వయంగా లేదా మూడవ పార్టీ ద్వారా నాన్ హోమ్ శాఖలలో అపరిమిత నగదు డిపాజిట్. ఎలాంటి నగదు నిర్వహణ / ఎబిబి రుసుములు లేవు.

  • SMS చార్జీలు మాఫీ.

  • త్రైమాసిక సగటు నిల్వ నిర్వహించిన ఖాతాదారులకి NEFT / RTGS లావాదేవీల చార్జీల నుండి మినహాయింపు.

  • డిమాట్ అక్కౌంట్ వార్షిక నిర్వహణ చార్జీలు మాఫీ (నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి)

  • ఉచితముగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం.

  • ఉచితంగా అక్కౌంట్ స్టేట్మెంట్ - పక్షానికి ఒకసారి

  • సంబంధిత రుణ సౌకర్యాలు మార్గదర్శకాల మేరకు రిటైల్ రుణాల కోసం అర్హులైన ఖాతాదారులకు ప్రాసెసింగ్ ఛార్జీలలో 25% రాయితీ అందిస్తాము.

  • అన్ని ప్రయోజనాలు రూ.2,00,000/- ప్రారంభ డిపాజిట్ మరియు రూ.3,00,000/- త్రైమాసిక సగటు సంతులనం ఉన్న ఖాతాదారులకే.

ప్రత్యేక ప్రయోజనాలు / వ్యక్తిగత / ఏకైక యాజమాన్య ఖాతాలకు నిబంధనలు

  • రూ.5.00 లక్షల వరకు ప్రమాద బీమా అందుబాటులో ఉంది. బీమా ప్రీమియం బ్యాంకు భరిస్తుంది.

  • పైన సూచించిన బీమా సదుపాయం 18 నుండి 75 సంవత్సరాల మధ్య వయస్సున్న వినియోగదారులకు మాత్రమే ఉంటుంది.

  • ఎటిఎమ్ / డెబిట్ కార్డ్ వార్షిక నిర్వహణ ఛార్జీలు మాఫీ.

  • క్రెడిట్ కార్డు మీద వార్షిక చందా రద్దు సదుపాయం.

  • ఇతర బ్యాంక్ ఎటిఎంల నుండి నగదు ఉపసంహరణ చార్జీలు మాఫీ.

  • అన్ని ప్రయోజనాలు రూ.2,00,000/- ప్రారంభ డిపాజిట్ మరియు రూ.3,00,000/- త్రైమాసిక సగటు సంతులనం ఉన్న ఖాతాదారులకే.


QAB నిర్వహించని యెడల చార్జీలు:

క్వార్టర్లీ సగటు సంతులనం
త్రైమాసికానికి పెనాల్టీ
రూ.3.00 లక్షలకు
రూ.1,000 / -

chiclogo