Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

ఆస్బా
ఆస్బా


బిఎస్ఇ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఎన్ఎస్ఇ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆస్బా: అప్లికేషన్స్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ (ఆస్బా) అనగా సబ్స్క్రిప్షన్ కొరకు అప్లై చేసిన మొత్తాన్ని వినియోగదారుని బ్యాంక్ ఖాతా నుండి బ్లాక్ చేయబడుతుంది. షేర్లలో పెట్టుబడి కోసం చెల్లింపునకు ఇది ఒక అదనపు పద్ధతి. ఖాతా నుండి నిధులను కదల్చకుండా , కేవలం బ్లాక్ చేయబడతాయి. అనగా ఐపిఓ షేర్స్ అలాట్ అయ్యేవరకు ఖాతాదారుని సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలోని నిధులు అలాగే ఉంచబడును మరియు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలోని నిధులకు వడ్డీని కూడా పొందగలరు. కేటాయించిన షేర్స్ కు సమానమైన నిధులను ఖాతా నుండి డెబిట్ చేయబడుతుంది, మరియు మిగిలిన నిధులు ఏవైనా ఉంటే అవి అన్బ్లాక్ చేయబడును.

ఆస్బా(అప్లికేషన్స్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్) - పెట్టుబడిదారులు షేర్స్ కొనుగోలు చేయడానికె చెక్కులు ఇవ్వవలసిన అవసరం లేదు. కేవలం అప్లికేషన్ మీద బ్యాంక్ ఖాతా నంబరు వ్రాయవలెను మరియు షేర్ల అలాట్మెంట్ అయిన తర్వాత ఖాతాలోని మొత్తాన్ని చెల్లించే విధంగా బ్యాంక్ కి అధికారం ఇచ్చినట్లు సంతకము చేయవలెను. ఖాతాదారుడు రీఫండ్ గురించి చింతించవలసిన అవసరం లేదు ఎందుకనగా ఖాతాలోని డబ్బు షేర్స్ అలాట్ అయ్యేవరకు ఖాతాలోనే ఉంచబడతాయి.
FAQs కోసం ఇక్కడ క్లిక్ చేయండి
chiclogo