Andhra Bank
English | हिंदी     
Facebook Twitter

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

NRE ఖాతా - నాన్ రెసిడెంట్ సాధారణ
నాన్ రెసిడెంట్
సాధారణ
నాన్ రెసిడెంట్
బాహ్య
విదేశీ ధనం
నాన్
రెసిడెంట్ (బి)
రెసిడెంట్ విదేశీ కరెన్సీ
(తిరిగి వచ్చే భారతీయుడు)
సాధారణంగా ఖాతాలు తెరవటానికి గల ప్రధాన కారణం ఎన్ఆర్ఐ లు గా మారకముందు సంపాదించిన ఆస్తుల లేదా ఎన్ఆర్ఐ గా భారత దేశంలో సంపాదించిన ఆస్తుల నుండి ప్రస్తుతం సాధారణ ఆదాయం పొందుతునట్టు వంటి వారికి భారత దేశ నగదు రూపంలో స్థానిక చెల్లింపులు చేయుటకు ఈ ఖాతాలు ఉపయోగపడుతాయి వినుయోగదారుడికి స్వదేశం పై ఆసక్తి మరియు పన్ను ప్రయోజనాలు పొంద దలుచుకుంటే NRE ఖాతాల అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే ఈ ఖాతాలో ఉన్న మొత్తం పై పన్ను మినహాయింపు వర్తిస్తుంది. విదేశీ మార్పిడి ఒడిదుడుకుల ప్రమాదాన్నినివారించేందుకు మరియు స్వదేశీ సౌకర్యాలు పొందుటకు కొందరు ఎన్ఆర్ఐ లు వారి మొత్తాన్ని FCNR ఖాతాలలోఉంచుతారు. ఈ ఖాతాలు
విదేశీ నగదు రూపంలో మాత్రమే నిర్వహించబడుతాయి.
భాతదేశానికి తిరిగి వచ్చేసి శాశ్వతంగా ఇక్కడ ఉండదలుచుకున్నపటికి వారి సొమ్మును విదేశీ నగదు రూపంలో ఉంచాలనుకునే వారు మరియు స్వదేశీ సౌకర్యాలు అనుభవించాలనుకునే వారు ఎన్ఆర్ఐ గా మారిన తదుపరి ఆ మొత్తాన్ని ఎఫ్‌సి‌ఎన్‌ఆర్/ఎన్ఆర్ఐ ఖాతాలలోకి జమ/బదిలీ చేయొచ్చు మొత్తంలో మార్చవచ్చును / మళ్ళీ ఎన్నారై స్థితి మార్చడానికి NRE / FCNR ఖాతా పర్యవసాన మారుస్తారు.
ఖాతా కరెన్సీ నిర్వహించబడుతుంది భారత దేశ రూపాయిలలో మాత్రమే. భారత దేశ రూపాయిలలో మాత్రమే. డాలర్లు, GBP, యూరో
AUD, CAD.JPY CHF,, DKK, NZD,
SEK.
విదేశీ కరెన్సీ ప్రస్తుతానికి (USD / GBP / యూరో / CAD / AUD మాత్రమే)
డిపాజిట్లు రకం కరెంట్, పొదుపు, రికరింగ్ మరియు టెర్మ్ డిపాజిట్లు కరెంట్, పొదుపు, రికరింగ్ మరియు టెర్మ్ డిపాజిట్లు టర్మ్ డిపాజిట్ల. కరెంట్, పొదుపు మరియు టెర్మ్ డిపాజిట్లు
టర్మ్ వ్యవధి
డిపాజిట్లు
దేశీయ డిపాజిట్లు వర్తించేది. 1 నుండి 5 సంవత్సరాలు 1 నుండి 5 సంవత్సరాలు 1 నుండి 5 సంవత్సరాలు
ఉమ్మడి ఖాతాల నివాసిత భారతీయులతో అనుమతించబడుతుంది.ఖాతా మొదటి దారకాస్తుదారుడిగా ఎన్ఆర్ఇ వ్యక్తిని ఉంచబడుతుంది ఇతర ఎన్నారైలు తో అనుమతించిబడుతుంది.
నివాసిత భారతీయుడిని కూడా ఉమ్మడి ఖాతాలో రెండవ పేరుగా , మొదటి పేరు ఎన్ఆర్ఐ ఉండటం మరియు మొదటి లేదా ప్రాణాలతో ఉన్న వినియోగదారుడు ఆధారంగా ఉంటుంది
ఇతర ఎన్ఆర్ఐ లు తో అనుమతించిన ఇతర అర్హత గల వ్యక్తి తో అనుమతించిబడుతుంది.
ఖాతాల ఆపరేషన్ 1. 'ఖాతాదారు 'తనే స్వయంగా' లేదా 'మండ్యేట్' లేదా 'పవర్ ఆఫ్ అటార్ని'
2.అర్హత పెట్టుబడులకు సహా అన్ని నిజమైన స్థానిక చెల్లింపులు చేయవచ్చు.
3. అతను ప్రవాస వ్యక్తిగత ఖాతాదారునకు కాకుండా ఇతరులకు నిధులు స్వంత దేశానికి పంపించు అనుమతి లేదు. 4.నివాసితులకు ఎటువంటి బహుమతి గాని, మరో NRO ఖాతాకు నిధులు బదిలీ గాని చేయరాదు
1. 'మండ్యేట్' లేదా 'పవర్ ఆఫ్ అటార్ని' ని నియమించవచ్చు
2. 'పవర్ ఆఫ్ అటార్ని' హోల్డర్ల అధికారాలు స్థానిక చెల్లింపులకు లేదా అర్హత గల పెట్టుబడులకు లేదా సొంత చేలింపులకు పరిమితమవుతాయి.
జమ చేయు వ్యక్తి 'మండ్యేట్' లేదా 'పవర్ ఆఫ్ అటార్ని' ని నియమించవచ్చు 1. 'మండ్యేట్' లేదా 'పవర్ ఆఫ్ అటార్ని' ని నియమించవచ్చు 2. 'పవర్ ఆఫ్ అటార్ని' హోల్డర్ల అధికారాలు స్థానిక చెల్లింపులకు లేదా అర్హత గల పెట్టుబడులకు లేదా సొంత చేలింపులకు పరిమితమవుతాయి.
వడ్డీ రేట్లు దేశీయ వడ్డీ రేట్లు ప్రకారం (పన్నుకు లోబడి)
ప్రస్తుత రేట్లలో:
సేవింగ్స్ డిపాజిట్ల పై: 4%
టర్మ్ డిపాజిట్ల: వడ్డీ రేటు పై నియంత్రణ తీసి వేయబడినది మరియు ప్రస్తుతం వడ్డీ రేట్లు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వడ్డీ డిపాజిట్ చేసిన విదేశీ కరెన్సీ లో చెల్లించబడుతుంది. ప్రస్తుతం 3 సంవత్సరాల వరకు సంబందిత కాలానికి వర్తించే కరెన్సీ యొక్క ఎల్‌ఐ‌బి‌ఓ‌ఆర్ +200 బి పిఎస్ . 3 నుండి 5 సంవత్సరాల వరకు ఎల్‌ఐ‌బి‌ఓ‌ఆర్ + 300 బిపిఎస్ ప్రస్తుత రేట్లలో:
టర్మ్ డిపాజిట్ల: ఎఫ్‌సి‌ఎన్‌ఆర్ (బి) నిక్షేపాల కు వర్తించే వడ్డీ రేట్లు
అనుమతించబడిన క్రెడిట్లు మరియు డెబిట్లు
క్రెడిట్స్: ఖాతా దారుడి భారతదేశం లో చట్టబద్ధమైన బాకీలు మరియు బ్యాంకులు ద్వారా విదేశాల నుండి అందుకు చెల్లింపులు
డెబిట్లు: అన్ని స్థానిక చెల్లింపులు, ప్రస్తుత ఆదాయం మేరకు మరియు పన్ను చెల్లింపు మరియు కొన్ని షరతులకు లోబడి డాలర్లు 1 మిలియన్ భారతదేశం వెలుపల బదలాయింపు.
క్రెడిట్స్:
విదేశాల నుండి చేసే చెల్లింపు మరియు ఇతర NRE / FCNR ఖాతాలనుండి బదిలీ, వడ్డీ మరియు పెట్టుబడి మొత్తాలు సొంత NRE ఖాతా లేదా ఇతర NRE ఖాతాలనుండి చేసినటువంటివి స్వదేశానికి సులువుగా బదిలీ అవబడే స్వభావాన్ని కలిగి ఉన్నటువంటివి
డెబిట్లు: స్థానిక చెల్లింపులు, భారతదేశం వెలుపల బదలాయింపులు, మరియు అర్హత గల పెట్టుబడులకు చెల్లింపులు, మరియు ఆర్బిఐ అనుమతించినటువంటి ఏ ఇతర లావాదేవీ కోసం చేసే చెల్లింపు
విదేశాల నుండి చేసే చెల్లింపు మరియు ఇతర NRE / FCNR ఖాతాలనుండి బదిలీ, వడ్డీ మరియు పెట్టుబడి మొత్తాలు సొంత NRE ఖాతా లేదా ఇతర NRE ఖాతాలనుండి చేసినటువంటివి స్వదేశానికి సులువుగా బదిలీ అవబడే స్వభావాన్ని కలిగి ఉన్నటువంటివి
క్రెడిట్స్:
విదేశాల నుండి చేసే చెల్లింపు మరియు ఇతర NRE / FCNR ఖాతాలనుండి బదిలీ, వడ్డీ మరియు పెట్టుబడి మొత్తాలు సొంత NRE ఖాతా లేదా ఇతర NRE ఖాతాలనుండి చేసినటువంటివి స్వదేశానికి సులువుగా బదిలీ అవబడే స్వభావాన్ని కలిగి ఉన్నటువంటివి. భారత దేశం వెలుపల యజమాని నుండి పొందిన తనపెన్షన్ లేదా ఉద్యోగ విరమణ ప్రయోజనం లేదా ఇతర ద్రవ్య ప్రయోజనంఆస్తులు అమ్మి సేకరించిన నిధులు, భారతదేశం వెలుపల ఎన్నారై పెట్టుబడులు
డెబిట్లు: నిధులకు విదేశీ కరెన్సీ నిల్వలను వినియోగనికి సంబంధించి అన్ని రూపలలో పెట్టుబడి తో సహ ఆంక్షలు పరిమితులు నుండి మినహాయింపు
టర్మ్ డిపాజిట్లకు రుణాలు నియమాలు దేశీయ డిపాజిట్ల కు ఇచ్చే రుణాలను పోలి ఉంటాయి.
అర్హత ఋణ మొత్తం: డిపాజిట్ విలువ లో 90%
వడ్డీ: డిపాజిట్ మీద వడ్డీ +2% వడ్డీ
మూడవ పార్టీ రుణాలు: మూడవ పార్టీ రుణాలు విషయంలో, రుణగ్రహీత కేటగిరి ,మార్జిన్, మరియు పరిమితి యొక్క పరిమాణం మార్పుతో వడ్డీరేటు మారుతుంది. ఋణం 3 సంవత్సరాలను మించితే ,టర్మ్ ప్రీమియా జోడించల్సి ఉంటుంది
పైన నిక్షేపాలు పెట్టి తీసుకున్నటువంటి రుణాలు తిరిగి రుణ ప్రయోజనం కోసం లేదా వ్యవసాయం లేదా మొక్కలు నాటే కార్యక్రమంపై న లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి కోసం వినియోగించ రాదు.
అనుమతించబడిను
అర్హత ఋణం: డిపాజిట్ విలువ లో 85%.
పైన నిక్షేపాలు పెట్టి తీసుకున్నటువంటి రుణాలు తిరిగి రుణ ప్రయోజనం కోసం లేదా వ్యవసాయం లేదా మొక్కలు నాటే కార్యక్రమంపై న లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి కోసం వినియోగించ రాదు.
వివరాలకు

స్వీయ లేదా మూడవ పార్టీలకు డిపాజిట్ల కింద అనుమతించబడిన ఋణాలు
రూపాయిలలో అలాగే విదేశీ కరెన్సీ లలో అందుబాటులో ఉంటాయి

పైన నిక్షేపాలు పెట్టి తీసుకున్నటువంటి రుణాలు తిరిగి రుణ ప్రయోజనం కోసం లేదా వ్యవసాయం లేదా మొక్కలు నాటే కార్యక్రమంపై న లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి కోసం వినియోగించ రాదు.
ఆర్ఎఫ్ సి డిపాజిట్ పథకం కింద రుణాలకు అనుమతి లేదు
అకాల రద్దు 1% శిక్షా ఛార్జీతో అనుమతి 1 సంవత్సరం ముందు వడ్డీ లేకుండా ఒక సంవత్సరం తరువాత 1% శిక్షా ఛార్జ్ తో అనుమతి 1 సంవత్సరం ముందు వడ్డీ లేకుండా
మార్పు వ్యయం ఉండదు. ఒక సంవత్సరం తరువాత 1% శిక్షా ఛార్జ్ తో అనుమతి
అనుమతి. 1 సంవత్సరం ముందు వడ్డీ లేకుండా ఒక సంవత్సరం తరువాత 1% శిక్షా ఛార్జ్ తో అనుమతి
పన్ను ప్రయోజనాలు నిబంధనల ప్రకారం వడ్డీ పై పన్ను విధించబడుతుంది. ప్రస్తుతం 30% ప్లస్ సేవా పన్ను. కస్టమర్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ప్రయోజనాలు పొందవచ్చు .(ఎక్కడ వర్తిస్తే అక్కడ) CIR 228 21.09.2015 తేదీన. పన్ను మినహాయింపు పన్ను మినహాయింపు పన్ను మినహాయింపు
నామినేషన్లు నామినీ నివాసి లేదా ప్రవాస లేదా (భారత దేశంలో పుట్టిన vyakti) అయి వుండవచ్చు నామినీ నివాసి లేదా ప్రవాస లేదా (భారత దేశంలో పుట్టిన vyakti) అయి వుండవచ్చు నామినీ నివాసి లేదా ప్రవాస లేదా (భారత దేశంలో పుట్టిన vyakti) అయి వుండవచ్చు అనుమతి. నామినీ నివాసి లేదా ప్రవాస అయి వుండవచ్చు
స్వదేశానికి తరలింపు / తిరిగి చెల్లింపు 1.ప్రస్తుత ఆదాయం NRO ఖాతాకు జమ చేయబడుతుంది (వడ్డీ, లాభాలు, రెంట్స్, లాభాంశాలు మొదలైనవి) వర్తించే నికర పన్నులు స్వదేశానికి పంపేయొచ్చు
2.NRO ఖాతాలలోని బ్యాలెన్స్ ఆర్థిక సంవత్సరం లో పన్నుకు లోబడి USD 1 మిలియన్ డాలర్స్ వరకు చెల్లింపులకు అర్హమైనది. .ఆ పన్ను ఓక చార్టర్డ్ అకౌంటెంట్ నుండి సర్టిఫికెట్ను లోబడి ఆస్తులను అమ్మగా వచ్చిన ఆదాయంలోremitter ద్వారా ఒక బాధ్యత ఉత్పత్తి మరియు ఆస్తుల అమ్మకానికి వచ్చిన కలిగి అర్హులు
స్వదేశానికి తరలింపు పొందిని వడ్డీ తో సహా మొత్తాన్ని రిజర్వు బ్యాంకుకు సంబంధం లేకుండా భారతదేశం వెలుపల స్వదేశానికి తరలించవచ్చు జమ చేయు వ్యక్తి మార్పిడి రిస్కు భరించాల్సి ఉంటుంది. స్వదేశానికి తరలింపు

పొందిని వడ్డీ తో సహా మొత్తాన్ని రిజర్వు బ్యాంకుకు సంబంధం లేకుండా భారతదేశం వెలుపల స్వదేశానికి తరలించవచ్చు
స్వదేశానికి తరలింపు పొందిని వడ్డీ తో సహా మొత్తాన్ని రిజర్వు బ్యాంకుకు సంబంధం లేకుండా భారతదేశం వెలుపల స్వదేశానికి తరలించవచ్చు
కావలసిన పత్రాలు వినియోగదారుడు ప్రవాస భారతీయుడు అని శాఖ (బ్రాంచ్) కుతెలిసిన వెంటనే అతడికి ఉన్నటువంటి ఎస్బి ఖాతాను ఎస్బిఎన్ఆర్వో ఖాతాకు మార్చాల్సి ఉంటుంది. 1.చెల్లుబాటు అయ్యే పాస్ పోర్ట్ 2.వీసా లేదా పిఆర్ లేదా ఉపాధి రుజువు 3. (విదేశాలలోని) చిరునామా ప్రూఫ్ 4.మరియు అప్లికేషన్ చివరిలో ఇచ్చిన ఇతర పత్రాలు 1.చెల్లుబాటు అయ్యే పాస్ పోర్ట్ 2.వీసా లేదా పిఆర్ లేదా ఉపాధి రుజువు 3. (విదేశాలలోని) చిరునామా ప్రూఫ్ 4.మరియు అప్లికేషన్ చివరిలో ఇచ్చిన ఇతర పత్రాలు 1.చెల్లుబాటు అయ్యే పాస్ పోర్ట్ 2.వీసా లేదా పిఆర్ లేదా ఉపాధి రుజువు 3. (విదేశాలలోని) చిరునామా ప్రూఫ్ 4.మరియు అప్లికేషన్ చివరిలో ఇచ్చిన ఇతర పత్రాలు
1.చెల్లుబాటు అయ్యే పాస్ పోర్ట్ 2.వీసా లేదా పిఆర్ లేదా ఉపాధి రుజువు 3. (విదేశాలలోని) చిరునామా ప్రూఫ్ 4.మరియు అప్లికేషన్ చివరిలో ఇచ్చిన ఇతర పత్రాలు
chiclogo