"ఆంధ్రా బ్యాంకు" కు అనుకూలంగా అమెరికా లోని లో స్థానిక బ్యాంకుల పై ఒక చెక్ డ్రా చేయండి
వెబ్సైటు నుండి డిపాజిట్ ఐకన్ నుండి డిపాజిట్ స్లిప్ ను డౌన్లోడ్ చేసి పూర్తి వివరాలను నింపండి ఒక ప్రింట్ తీసుకోండి మరియు మీ చెక్కును జత చేయండి
మీరు భారతదేశం లోని మా బ్యాంకు లో మీ స్వంత ఖాతాలో జమచేయుటకు ఈ సౌకర్యం ద్వారా మొదటిసారి చెక్ పంపితే, దయచేసి అండర్ టేకింగ్ లేఖను కూడా డౌన్‌లోడ్‌లో చేసి మరియు దానిని పూర్తిగా నింపి మీ ఖాతా ఉన్న శాఖ కు పంపించండి. మీరు మొదటి సారి ఈ సౌకర్యన్ని వినియోగించుకుంటున్నప్పుడు ఒక్కసారి మాత్రమే చేయాల్సిన సాంప్రదాయం.