Andhra Bank
English | हिंदी     
Facebook Twitter Youtube

టోల్ ఫ్రీ సంఖ్య: 1800 425 1515

ఇంటర్నెట్ & మొబైల్ బ్యాంకింగ్/ఎటిఎం -24x7 Helpdesk కోసం 040-23122297 కు కాల్ చేయండి లేదా adchelpdesk@andhrabank.co.in కు మెయిల్ చేయండి

ఆంధ్రప్రదేశ్ యొక్క వేట్/ సిఎస్టి ఇ-చెల్లింపు
ఆంధ్రప్రదేశ్ యొక్క వేట్/ సిఎస్టి ఇ-చెల్లింపు

ఆంధ్రా బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వేట్ / సిఎస్టి / ఎంటర్టైన్మెంట్ టాక్స్ మొదలైన ఆన్లైన్ చెల్లింపుల యొక్క సౌకర్యం 28.02.2011 నుండి ప్రవేశపెట్టింది. ఇ-చెల్లింపు వ్యవస్థ ప్రక్రియ ప్రవాహాన్ని ఈ దిగువన క్లుప్తంగా వివరించాము:
  • చెల్లింపు చేయడానికి ఉద్దేశపూర్వకంగా వున్న కస్టమర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖ వెబ్సైట్ నందు లాగినై కమర్షియల్స్ పన్నుల శాఖ వంటి ., ఆన్లైన్ చెల్లింపు చేసినందుకు. ఉదా https://apcommercialtaxes.gov.in/ చేయాలి.

  • టర్నోవర్, నమోదు సంఖ్య వంటి ఇన్పుట్ డేటాను ఎంటర్ చెయ్యండి. పన్ను బాధ్యతను గణించి మరియు లావాదేవీ కోసం ఒక ఏకైక చలాన్ సంఖ్య ఉత్పత్తి అవుతుంది.

  • డ్రాప్ డౌన్ జాబితా నుండి ఆంధ్ర బ్యాంకును ఎంచుకోండి మరియు బ్యాంకు చెల్లింపు కోసం సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. కస్టమర్ ను ఆంధ్రా బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ కి మర్ల్చడమ్ జరుగుతుంది, కస్టమర్ తన అవసరం బట్టి తనకు సౌకర్యం వున్న రిటైల్ లేదా కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ని ఎంచుకోవడానికి అవకాశం వుంటుంది.
    సరైన ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ నమోదు చేయడం ద్వారా వినియోగదారుడికి చెల్లింపు నిర్ధారణ విజయవంతంగా అవుతుంది. సంబంధిత చెల్లింపు వివరాలు ఏపీ గవర్నమెంట్ కమర్షియల్స్ పన్ను / ట్రెజరీ సైట్ లో అందుబాటులో ఉంటాయి.
chiclogo